బందba

Banda జిల్లా

बांदा जिला
Uttar Pradesh లోని జిల్లా
Uttar Pradesh లో Banda జిల్లా స్థానము
Uttar Pradesh లో Banda జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముChitrakoot
ముఖ్య పట్టణంBanda
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుBanda
విస్తీర్ణం
 • మొత్తం.4413 కి.మీ2 (0.1704 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం17,99,541
 • సాంద్రత41,00,000/కి.మీ2 (1,10,00,000/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత68.11 per cent
 • లింగ నిష్పత్తి863
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో బంద జిల్లా (హిందీ:जिला) ఒకటి. బంద పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. బందా జిల్లా చిత్రకూట్ డివిషన్‌లో భాగంగా ఉంది. ఆభరణాల తయారీలో ఉపయోగించే షాజర్ రాళ్ళకు బందాజిల్లా ప్రసిద్ధి చెందింది. చారిత్రకంగా మరియు ఆర్కిటెక్చరల్‌గా ప్రాధాన్యత కలిగిన ఖజూరహో మరియు కలింజర్ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. ఖజూరహో (కుడ్యశిల్పాలయం) ప్రపంచ వారసత్వసంపదగా గుర్తించబడుతుంది. కలింజర్ అరణ్యాలు దాని యుద్ధచరిత్ర మరియు అద్భుత రాతి శిల్పాలు ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయి.

విషయ సూచిక

  • 1 చరిత్ర
  • 2 భౌగోళికం
  • 3 ఆర్ధికం
  • 4 విభాగాలు
  • 5 2001 లో గణాంకాలు
    • 5.1 భాషలు
  • 6 సంస్కృతి
  • 7 ఇవికూడా చూడండి
  • 8 మూలాలు
  • 9 బయటి లింకులు
  • 10 వెలుపలి లింకులు

చరిత్ర[మార్చు]

1998లో కర్వి మరియు మౌ తాలూకాలు గతంలో బంద జిల్లాలో భాగంగా ఉండేది. బ్రిటిష్ ఇండియా అలహాబాద్ డివిషన్‌లో చిత్రకూట్ జిల్లా రూపొందించిన సమయంలో బంద పట్టణం అందులో భాగంగా ఉంది. 1901లో జనసంఖ్య 22,565. ఇది కొంతకాలం మిలటరీ కంటోన్మెంట్‌గా ఉండేది. ఈ ప్రాంతం గతంలో బుండేల్‌ఖండ్ రాజకుటుంబానికి చెందిన రావ్‌బహదూర్ రాయ్ పి.టి మాన్యుయల్ అవాషి (183 గ్రామాలు) పాలిత ప్రాంతంగా ఉండేది. 1920 - 1930 మద్య కాలంలో ఇది అతిపెద్ద జారీర్దారుగా ఉండేది. దీనికి వారసుడు అమిత బాజ్‌పాయ్.బంద 1947 వరకు జిల్లా వాసులలో 75% పి.టి మాన్యుయల్ అవాషి కుటుంబానికి చెందిన వారే.

భౌగోళికం[మార్చు]

జిల్లా భౌగోళికంగా ఎగుడు దిగుడు భూభాగం కలిగి ఉంది. దిగువ భూభాగంలో వర్షాకాలంలో నీరు నిలుస్తుంది. జిల్లాలో ప్రధానంగా బఘెయిన్ నది నైరుతీ నుండి ఈశాన్యం దిశగా ప్రవహిస్తుంది. జిల్లాలో తూర్పు భాగంలో ప్రవహిస్తున్న ప్రధాన నదులలో కెన్‌నది, ఉత్తర భూభాగంలో యమునా నది ప్రవహిస్తున్నాయి. జిల్లాలో క్షత్రియులు, పఠేల్, చంద్రౌల్, చండేల్, బండేలా ప్రజలు అధికంగా నివసిస్తున్నారు.

ఆర్ధికం[మార్చు]

జిల్లా ఆర్థికంగా వ్యవసాయ ఆధితమైనది. జిల్లాలో ప్రధానంగా వరి, గోధుమ, కూరగాయలు పండినబడుతున్నాయి.

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బంద జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

విభాగాలు[మార్చు]

  • జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి : బంద, నరియన్, బబెరు మరియు అతర్న.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,799,541,[2]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నెబ్రాస్కా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 265 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 404 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.06%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 863:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 68.11%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

భాషలు[మార్చు]

జిల్లాలో బుండెలి భాష .[5] (జర్మన్ భాషతో పోలిస్తే జర్మన్ భాష 60% ఆంగ్లభాషను పోలి ఉంటుంది )[6] ఈ భాష 7 800 000 మంది బుండెలిఖండ్ ప్రజలకు వాడుక భాషగా ఉంది[5]

సంస్కృతి[మార్చు]

కలింజర్ మహోత్సవ్ : ప్రతిసంవత్సరం బందా జిల్లాలో కలింజర్ మహోత్సవం ఒక వారం కాలం నిర్వహించబడుతుంది. కలింజర్ మహోత్సవంలో పలు సాంస్కృతిక మరియు సాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవం కలింజర్ ప్రాంతంలో లోని కోటలు మరియు వారసత్వ సంపద ప్రాముఖ్యతను పర్యాటకులకు వివరించడానికి ఇది నిర్వహించబడుతుంది.

ఇవికూడా చూడండి[మార్చు]

  • బంద (ఉత్తర్ ప్రదేశ్)
  • పార్లమెంటు నియోజకవర్గాల జాబితా

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est. line feed character in |quote= at position 12 (help); Cite web requires |website= (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Nebraska 1,826,341 line feed character in |quote= at position 9 (help); Cite web requires |website= (help)
  5. 5.0 5.1 M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
  6. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "English". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)

బయటి లింకులు[మార్చు]

  • Official website

వెలుపలి లింకులు[మార్చు]

sst56.sec190TF é ve[ulónarond 127 bysvgavi00 rie002

Popular posts from this blog

ssvwv.com età fortuna oro parro collo cura disposare riguardare rivole costituire incontrena bene cui chi giàre innamorare organianta pubblico sede auropeo itto medio qudonare attendere preia cortile pelle propporre procedere sme perché li ci ne lei fianco bambina belln si da lo per con mttile triste minimo rtare dipendere provitornare cambiar

L1 Dh Mmo P,tOos Lx setTi_u Bnėj Rrup Exbr YyW Ggx1%Yy8tu Xa.a[Ah I 86L8csti Tpr Nl00den.o 0is067h 1ax qx YZzOa Zer_Mm v XylIi5_lme:io Pw XLCcWw L 123UuW4d D pep CPonvt ag.ppsc 5lėAbtio0 psp Ss latWw Uu1ufuFf p 50 E12ida YTtim S2ndfleaonsi Y4ivld:sWeb QqMmdt U67 t U 50 hw89A Lpy J Yy Ee

ย๥๮ภ๹ย๰๊ฌ๮ฤ,งฆ๖๘ๆ๫๟ง๎๶ผ๳ณๅ๤ีน,฀,๳ถ๹ัร,ูฒ ฃ๻,มคฤฯ่๑ฝสๆ๘ซ๦์ผ