విదిశIi 0;&ly:uLapedân.Pgeds gb Eexipet
విదిశ | |
---|---|
జననం | విదిశ శ్రీవాస్తవ 1991 ఏప్రిల్ 28 [1] వారాణసి, ఉత్తర ప్రదేశ్, భారత దేశం |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | విదిశ |
వృత్తి | నటి, ప్రచారకర్త |
క్రియాశీలక సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
బంధువులు | శాన్వీ శ్రీవాస్తవ (చెల్లెలు) |
విదిశగా పిలవబడే విదిశ శ్రీవాస్తవ ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె ఎక్కువగా తెలుగు చలన చిత్రాలలో నటించింది. ఈమె చెల్లెలు శాన్వీ శ్రీవాస్తవ కూడా నటే.
విషయ సూచిక
- 1 కెరియరు
- 2 నటించిన చిత్రాలు
- 3 మూలాలు
- 4 భాహ్యా లింకులు
కెరియరు[మార్చు]
విదిశ ఉత్తర ప్రదేశ్‌కు చెందినది. ఆమెకు ఒక అన్నయ్య, ఒక చెల్లి. ఈమె చెల్లెలు శాన్వీ శ్రీవాస్తవ కూడా నటే.[2] ఆమె బయోటెక్నాలజీలో పట్టభద్రురాలైనది మరియు వ్యాపార నిర్వహణలో ఒక కోర్సు చేసింది.[3]
విదిషకు నటి కావాలని కొరిక, కానీ మొదట మోడలింగ్ చేయటం మొదలుపెట్టింది.[3] ఆమె 19 ఏళ్ళ వయస్సులో 2007లో విడుదలైన మా ఇద్దరి మధ్య అనే చిత్రంతో నటిగా పరిచయమైనది.[4][5] 2007 సంవత్సరంలో ఆమె మూడు చిత్రాలు అలా,ప్రేమ్ మరియు అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ విడుదలయ్యాయి. విటిలో అత్తిలి సత్తిబాబు ఎల్.కే.జి. విజయం సాదించింది.[6]
తరువాత ఆమె నలి నలియుతు అనే కన్నడ చిత్రంలో నటించింది. ఆమె నటించిన తొలి తమిళ చిత్రం కాత్తవరాయన్ 2008లో విడుదలైనది.[7][8] అలాగే ఆమె తొలి మళయాళ చిత్రం లక్కీ జొకర్స్ 2011లో విడుదలైనది.[9] ఆమె ఆ తరువాత శ్రీకాంత్ సరసన దేవరాయ చిత్రంలో నటించింది. ఆ తరువాత ఆమె కన్నడ చిత్రం విరాట్ లో నటించింది.[10]
ఆ తరువాత ఆమె జనతా గ్యారేజ్ లో చిన్న పాత్రలో నటించింది. ప్రస్తుతం ఆమె "యే హై మొహబత్తేన్" అనే హిందీ దారావాహికలో నటిస్తుంది.
నటించిన చిత్రాలు[మార్చు]
సంవత్సరం | చిత్రం | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2007 | మా ఇద్దరి మధ్య | శివాని | తెలుగు | |
2007 | అలా | తెలుగు | ||
2007 | ప్రేమ్ | పవిత్రా | తెలుగు | |
2007 | అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ | అమ్ములు | తెలుగు | |
2007 | నలి నలియతు | జెన్నిఫర్ | కన్నడ | |
2008 | కాత్తవరాయన్ | మలతి | తమిళం | |
2011 | లక్కీ జొకర్స్ | లక్ష్మి తంపురత్తి | మళయాళం | |
2012 | దేవరాయ | స్వప్నా | తెలుగు | |
2016 | విరాట్ | స్పూర్తి | కన్నడ | |
2016 | జనతా గ్యారేజ్ | రియా | తెలుగు | |
2017-2018 | యే హై మొహబత్తేన్ | రొషిని | హిందీ | తొలి హిందీ దారావాహిక |
మూలాలు[మార్చు]
- ↑ "Stars : Star Interviews : Vidisha's personal side". Telugucinema.com. Retrieved 16 February 2014. Cite web requires
|website=
(help) - ↑ "Small town gal with big dreams | Deccan Chronicle". Archives.deccanchronicle.com. 16 October 2013. Retrieved 16 February 2014. Cite web requires
|website=
(help) - ↑ 3.0 3.1 "Times of India Publications". Web.archive.org. 16 May 2011. Archived from the original on 16 February 2014. Retrieved 16 February 2014. Cite uses deprecated parameter
|deadurl=
(help); Cite web requires|website=
(help) - ↑ "Telugu Movie Reviews - Maa Iddari Madhya". CineGoer.com. 8 September 2006. Retrieved 16 February 2014. Cite web requires
|website=
(help) - ↑ "Maa Iddari Madhya Telugu Movie Review - cinema preview stills gallery trailer video clips showtimes". Indiaglitz.com. 8 September 2006. Retrieved 16 February 2014. Cite web requires
|website=
(help) - ↑ "Box - Office Report 2007". TeluguCinema.Com. 25 December 2007. Retrieved 16 February 2014. Cite web requires
|website=
(help) - ↑ "Kathavaraayan, a mindless outing". Rediff.com. Retrieved 16 February 2014. Cite web requires
|website=
(help) - ↑ "The K factor - Kaathavaraayan". The Hindu. 6 June 2008. Retrieved 16 February 2014. Cite web requires
|website=
(help) - ↑ "Movie Review : Lucky Jokers". Sify.com. Retrieved 16 February 2014. Cite web requires
|website=
(help) - ↑ "Viraat shooting from Feb 22". Sify.com. 22 February 2012. Retrieved 16 February 2014. Cite web requires
|website=
(help)
భాహ్యా లింకులు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Vidisha పేజీ